- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గగన్‌పహాడ్ వద్ద మాధవ్ మృతదేహం
X
దిశ, వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్‌కు చెందిన మాధవ్ మృతదేహం లభ్యమైంది. వరద ప్రవాహంలో లారీల మధ్య మృతదేహం చిక్కుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌కు చెందిన ఎయిర్‌పోర్టు ఉద్యోగి మాధవ్.. మంగళవారం పంజాగుట్ట దగ్గర తన తల్లిని బస్సు ఎక్కించాడు. బస్సు వెనకాలే గగన్‌పహాడ్‌కు వెళ్లాడు. కాగా, ఆ రోజు నుంచి మాధవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో మాధవ్ ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం గగన్‌పహాడ్ దగ్గర మాధవ్ బైకును గుర్తించారు. వరద ప్రవాహంలో లారీల మధ్య చిక్కుకున్న మాధవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story