- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు గుడ్ న్యూస్
by Shyam |
X
దిశ, నిజామాబాద్ రూరల్: ఎం డీసీసీబీ డైరెక్టర్ కొరట్పల్లి ఆనంద్ టీఆర్ఎస్ లో చేరారు. తన అనుచరులతో కలిసి శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, మాజీ ఎంపీటీసీ ముత్యం గంగాధర్ తో పాటు గంగపుత్ర సంఘం నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story