- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్రాంతికి ‘లవ్ స్టోరీ’ ట్రీట్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా నుంచి సంక్రాంతి ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. జనవరి 10న ఉ. 10.08 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. నారాయణ్ దాస్ కె నారంగ్ నిర్మిస్తున్న చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తుండగా.. ఇప్పటికే రిలీజైన ‘ఏయ్ పిల్లా’ సాంగ్ సూపర్ హిట్ అయింది.
LoveStory❤️@sekharkammula @chay_akkineni @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @niharikagajula#LoveStoryTeaser pic.twitter.com/6DqkE539Fc
— Sai Pallavi (@Sai_Pallavi92) January 7, 2021
Advertisement
Next Story