- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లవ్ స్టోరీ’ షూటింగ్ కంప్లీట్
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించగా.. లాస్ట్ షెడ్యూల్‌లో సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ ఎండ్ అయింది.
నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో పాట చిత్రీకరణ జరగ్గా.. చిత్రీకరణ పూర్తైందని తెలుపుతూ శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలెబ్రేట్ చేసుకుంటూ ఫొటో షేర్ చేశారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
#LoveStory completes shoot and getting ready for release.
More details soon!⭐ing @chay_akkineni & @Sai_Pallavi92
A film by @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic #NC19 pic.twitter.com/eFNG3BG6Qx
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) November 18, 2020