- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ.. ఎక్కడంటే..?
X
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో డివైడర్ పైకి ట్యాంకర్ లారీ దూసుకెళ్లింది. డివైడర్‌పైకి ఎక్కి దాదాపు యాభై మీటర్ల దూరం వరకు దూసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పాటు ట్యాంకర్ కూడా కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డివైడర్ వద్ద ఎటువంటి రేడియం స్టిక్కరింగ్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Next Story