- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేట్ బస్సును ఢీకొన్న లారీ..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 15మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన వైజాగ్‌లోని మధురవాడ కారు షెడ్డు జంక్షన్ దగ్గర శనివారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story