ఆనంద‌య్య మందుపై లోకాయుక్త విచార‌ణ‌

by srinivas |
anandaiah medicine
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆనంద‌య్య క‌రోనా మందుపై విచార‌ణ చేప‌ట్టాల‌ని లోకాయుక్త నిర్ణ‌యించింది. ఈ నెల 31న మందుపై విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఈ మేర‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారుల‌కు ఆదేశాలు అందాయి. ఇప్ప‌టికే ఆనంద‌య్య మందుపై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. మ‌రోవైపు ఆయుష్ అధికారులు ఇప్ప‌టికే రంగంలోకి దిగి వివ‌రాలు సేక‌రించారు.

ఆయుష్ అధికారులు ఆనంద‌య్య‌ను క‌లిసి వివ‌రాలు సేక‌రించారు. మందు త‌యారీ విధానాన్ని, ఇత‌ర అంశాల‌ను అధికారుల‌కు ఆనంద‌య్య వివ‌రించారు.

Advertisement

Next Story

Most Viewed