139మంది నిందితులను అరెస్టు చేయాలి

by srinivas |
139మంది నిందితులను అరెస్టు చేయాలి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన రేప్ కేసులో 139మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనగాల భీమారావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన డీజీపీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం భీమారావు మాట్లాడుతూ యువతిపై 10ఏళ్ల పాటు అత్యాచారం చేయడం అమానుషమన్నారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed