- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 5 గంట వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే.. ఈ లాక్ డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులన్నింటినీ మూసివేయాలని ఆదేశించింది. అదేవిధంగా విమానసర్వీసులు, రైళ్లు మాత్రం యాధావిథిగా కొనసాగించాలని పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటిదాకా 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
Advertisement
Next Story