బుల్డోజరు

by Ravi |   ( Updated:2024-09-22 18:46:17.0  )
బుల్డోజరు
X

నీటి పదను

ప్రజా జీవనం ధ్వంసం

దారి కావాలి

స్వార్థచింతన

నగరం నీటి కుంట

చిత్తం మారాలి

చెరపట్టిన

ఊరు కోదు చెరువు

విల్లాలు గుల్ల

వస్తాదు నేత

ప్రకృతి కై జగడం

ప్రజల అండ

మార్పు మంచికి

రేపటి తరాలకు

నేత ఉవాచ

హైడ్రా వచ్చింది

భూ బకాసురుల లో

భయం తెచ్చింది

సత్యం చావదు

భూదోపిడి సాగదు

తప్పదు శిక్ష

తాగు సాగుకు

గొలుసు చెరువులు

సదా ఉండాలి

రేడియమ్

92915 27757

Advertisement

Next Story

Most Viewed