- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రకృతి ప్రేమికులు
X
పేదోళ్ల బాదంపప్పు అంటే ...
వేవేల లాభాలతో వెలిగిపోయే
వేరుశనగలు !
పేదోళ్ల ఆపిల్ పండు అంటే ...
జగతిలోని జనమంతా మెచ్చిన
జామ పండు !
పేదోళ్ల డ్రాగన్ ఫ్రూట్ అంటే ...
సీతమ్మ నడయాడిన నేలపై
కాసిన సీతాఫలం పండు !
పేదోళ్ల కిస్ మిస్ అంటే ...
ఇలపై ఈనిన గుత్తులు గుత్తుల
ఈత పండ్లు !
పేదోళ్ల బిర్యాని అంటే ...
కమ్మ కమ్మని వేడి వేడి
పచ్చడి మెతుకులు !
పేదోళ్ల టూత్ బ్రష్ అంటే ...
వెలకట్టలేని ఎన్నో ఔషధ
గుణాలున్న వేప పుల్లలు !
పేదోళ్ల ఆరోగ్య రహస్యమంటే ...
వారు నిత్యం శ్రమ జీవులు !
వారి ఆరోగ్యాలు ఊట బావులు !!
వారి జీవనం లోకానికి సౌరభాలు!!!
బోనగిరి. పాండురంగ
తొర్రూరు
Advertisement
- Tags
- poem
Next Story