- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt : మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి(Mangalagiri)లో 100 పడకలతో ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడంతోపాటు, 73 పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను రూ.52 కోట్లను మంజూరు చేసింది. అవసరమయిన ఉద్యోగాల భర్తీ, మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడం వంటి పనులను చేపట్టనుంది. ఈ మేరకు వైద్యశాఖ స్పెషల్ సెక్రెటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
- Tags
- ap govt
Next Story