- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ ఖరీదెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె 2015లో మాజీ రాజ్యసభ ఎంపీ పరిమణ నత్వానీ కుమారుడి వివాహ వేడుకకు పచ్చలు, ముత్యాలు, కెంపులు, ఇతర రత్నాలతో చేతితో ఎంబ్రాయిడరీ చేయబడిన చీరను ధరించి వార్తాల్లో నిలిచారు. ఈ చీర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర అని వార్తలు హల్‌చల్ చేశాయి. కాంచీపురంలోని 35 మంది మహిళా కళాకారులు కలిసి తయారు చేశారట. ఆ శారీ ఖరీదు 40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. అయితే, తాజాగా నీతా హ్యాండ్ బ్యాగ్‌కు సంబంధించిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. తెలుపు రంగులోని హెర్మెస్ హిమాలయా బిర్కిన్ బ్యాగ్‌తో దిగిన పిక్‌ను, నీతా నెట్టింట షేర్ చేశారు. ఈ బ్యాగ్ విలువ రూ.2.6 కోట్లు అని సమాచారం. ఆ బ్యాగ్‌లో 200కు పైగా డైమండ్స్ కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. దీనిని క్రొకడైల్ హ్యాండ్ బ్యాగ్‌గా చెబుతున్నారు.
Read more: Dimple Hayathi :దర్శకుడు శంకర్ మూవీలో మంచి ఛాన్స్ కొట్టేసిన డింపుల్
- Tags
- Nita Ambani