- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Best friends : అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఫోన్‌లో గంటల కొద్దీ ఏం మాట్లాడుతారో తెలుసా?
దిశ,ఫీచర్స్ : అమ్మాయిలు ఇద్దరు ఒక చోట కలిస్తే చాలు ఇక వారికి సమయమే తెలియదు. గంటల కొద్ది ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక ప్రతి ఒక్కరికీ ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉండటం కామన్. ముఖ్యంగా అమ్మాయిలకు ఒక్కరే ఒక్కరు చాలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుందంట. దీంతో వారు తమ బెస్ట్ ఫ్రెండ్‌తో తన జీవితంలోని ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అయితే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాల్ చేసుకున్నప్పుడు మాత్రం గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుకుంటారు. మరి మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు వారు అంత సేపు ఏం మాట్లాడుకుంటారో. కాగా, ఇప్పుడు దాని గురించే మనం తెలుసుకుందాం.
అమ్మాయిలు ఎక్కువగా వారికి ఉండే కామన్ శత్రువు గురించి ముచ్చట పెట్టుకుంటారంట. అంతేకాకుండా వారికి నచ్చిన నచ్చని విషయాల గురించి, వారి మనస్తత్వాల గురించి, లవ్ మ్యాటర్స్, వారు చాలా సంతోషంగా ఉన్న సందర్భాలు, బ్రేకప్ ముచ్చట్లు, వారు పడిన కష్టాలు, ప్రస్తుతం ఫేస్ చేస్తున్న సమస్యలు, స్కూల్, కాలేజీ ముచ్చట్ల గురించి ఎక్కువగా చర్చిస్తుంటారంట. అంతే కాకుండా హెల్త్ ఇష్యూస్ గురించి, సమస్యల పరిష్కారం గురించి, ఇంటి పక్క వారి గురించి గంటల కొద్ది మాట్లాడుకుంటారంట. ఇలా మాట్లాడుకోవడం వలన వారి మైండ్ రిలీఫ్ అయ్యి,చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంటారంట. అందుకే ప్రతీ అమ్మాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ తప్పకుండా ఉండాలంట.