- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఆకురసంతో షుగర్ కు చెక్ పెట్టొచ్చు!
దిశ, వెబ్ డెస్క్: అరటి ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో గ్రీన్ టీలో ఉండే పాలీఫెనైల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అరటి ఆకుల్లో ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చే కిరణాల నుంచి వచ్చే చర్మ సమస్యలను దూరం చేస్తాయి. అరటి ఆకు రసం వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
అరటి ఆకుల్లో జీర్ణక్రియను మెరుగ్గా చేసే గుణాలు అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల అజీర్ణం, విరోచనాలు సమస్యలకు చెక్ పెడతాయి. అరటి ఆకులని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు నిమిషాల పాటు నీటిలో మరిగించి దానిని గోరువెచ్చగా తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
అరటి ఆకు రసంలో షుగర్‌ని కంట్రోల్ చేసే యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీనిని తీసుకుంటే షుగర్ కు చెక్ పెట్టొచ్చు. అలా అని షుగర్ ఉన్న వారు రోజు తీసుకోవద్దు. తాగే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
Read More: పూలను తుంచి పూజ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి