- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Coconut Oil: కొబ్బరి నూనెతో ఇవి కలిపి రాస్తే ముడతలు మాయం
దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది అమ్మాయిలు మొటిమలు, ముడుతలు కారణంగా బయటకు రాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు అయినా కూడా ప్రయోజనం ఉండదు. డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఫలితం ఉండదు. మీ ఇంట్లో ఉండే వాటితోనే ముడుతలను సులభంగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం..
కొబ్బరి నూనె, తేనె తీసుకుని రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకుని అప్లై చేసుకోవాలి. ఒక స్పూన్ నూనెలో రెండు.. మూడు చుక్కలు తేనె కలిపి రాత్రి ముఖానికి రాసుకుని ఉదయం శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి నూనెలో విటమిన్ ఇ వేయడం వలన మంచిగా పని చేస్తుంది.
చర్మ సంరక్షణలో కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి రాయడం వలన మొటిమలు, ముడతలు మాయమవుతాయి. వీటిని తగ్గించడం కోసం మార్కెట్‌లో ఉండే క్రీమ్స్ వాడాల్సిన పని లేదు. ఇంట్లో ఉండే వాటితోనే చర్మం అందంగా చేసుకోవచ్చు.