- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ సర్వే! పురుషుల కంటే.. మహిళలకే SEX Partners ఎక్కువ!
దిశ, ఫీచర్స్ : 11 రాష్ట్రాలు, UTలలో పురుషుల కంటే స్త్రీలు సగటున ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములను కలిగి ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తాజాగా వెల్లడైంది. ఈ జాబితాలో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. హర్యానా తదుపరి స్థానంలో ఉంది.
దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో(రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు)1.1 లక్షల మంది మహిళలు, 1.1 లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా, పురుషుల కంటే మహిళల సగటు సెక్స్ భాగస్వాముల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. ఈ మేరకు పురుషులతో పోలిస్తే పట్టణ మహిళలు తమ జీవితకాలంలో సగటున 1.5 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉండగా, ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాజస్థాన్ (పురుషుల్లో 1.8 శాతం, స్త్రీలలో 3.1 సెక్స్ పార్టనర్స్) ఈ విషయంలో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. ఇక సర్వేకు ముందు 12 నెలల్లో లైంగిక సంబంధం(జీవిత భాగస్వామి కానీ) కలిగి ఉన్న పురుషుల శాతం 4 శాతమైతే, మహిళలు 3.5 శాతంగా ఉంది.
ఇవి కూడా చదవండి : అదే పనిగా సెక్స్‌లో పాల్గొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
షాకింగ్ సర్వే! పురుషుల కంటే.. మహిళలకే సెక్స్ పార్టనర్స్ ఎక్కువ!