- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంతో ఇష్టంగా తాగే మద్యంలో, ఏ బ్రాండ్ ఎక్కువ కిక్కు ఇస్తుందో తెలుసా?
దిశ, సినిమా : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అందరూ చెబుతుంటారు. అయినా చాలా మంది బీర్, విస్కీ , వోడ్కా, వంటి ఆల్కహాల్ సేవిస్తుంటారు. కొంత మంది పార్టీలు, ఫంక్షన్స్ అప్పుడు తాగితే, ఇంకొంత మంది ప్రతి రోజూ తాగుతూ, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.చాలా మంది మద్యానికి బానిస అవుతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అందరూ ఎంతో ఇష్టంగా తాగే ఈ మద్యంలో అసలు ఏముంటుంది? ఇన్ని బ్రాండ్స్‌లలో ఏది తాగితే ఎక్కువ కిక్కు ఎక్కుతుందో చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
బీర్, రమ్, బ్రాండ్, వోడ్కాలలో ఎక్కువగా… వోడ్కాలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట. అన్ని బ్రాండ్స్‌తో పోలిస్తే 60 శాతం,వోడ్కాలో ఆల్కహాల్ ఉండటం వలన ఇది తాగితే, ఎక్కువ మత్తు ఎక్కుతుందంట. ఇక విస్కీలో 40 నుంచి 50 శాతం ఆల్కహాల్ ఉంటుందంట. అలాగే రమ్‌లో 40 శాతం, వైన్ లో 25 శాతం, బీర్‌లో నాలు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ ఉంటుందంట.