దెయ్యాలకు పూజలు చేసే వింత గ్రామం.. ఎక్కడుందంటే?

by samatah |   ( Updated:2023-04-27 15:44:33.0  )
దెయ్యాలకు పూజలు చేసే వింత గ్రామం.. ఎక్కడుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎక్కడైనా దేవుళ్లకు పూజచేయడం చూశాం కానీ, దెయ్యాలకు పూజ చేయడం ఎక్కడైనా చూశారా? కానీ అక్కడ మాత్రం ప్రతి పండుగకు దెయ్యాని పూజిస్తారు. అది ఎక్కడో, ఎందుకు దెయ్యానికి పూజ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

జార్ఖండ్ రాజధాని రాంచీకి ఖుంటి సిటీ 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది.దీనికి సమీపాన ఓ ఊరు ఉంది.ఆ ఊరి పేరు ‘భూత్’.పేరులో ఉన్నట్లుగానే ఈ ఊరిలో కూడా దెయ్యం ఉందని చెబుతుంటారు. అందుకే పాపం అక్కడికి పిల్లను ఇవ్వడానికి కానీ ఆ ఊరి పిల్లను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారంట.

అయితే అక్కడ తప్పనిసరిగా ప్రతీ పండుగకు దెయ్యాని పూజించాల. ఒక వేళ దెయ్యాన్ని పూజించకపోతే, ఊరివారందరూ కీడు జరుగుతుందని ఆ గ్రామాస్థులు నమ్ముతారు. అందువలన ప్రతీ పండక్కీ అక్కడ దెయ్యానిపూజిస్తారంట.

Also Read..

మండే ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed