- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో డబ్బులు నిలవడం లేదా.. ఈ వాస్తు టిప్స్ పాటించండి
దిశ, వెబ్‌డెస్క్ : కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అంతే కాకుండా ఎప్పుడు వచ్చిన డబ్బులు అప్పుడే అయిపోతాయి. ఇంట్లో కొంత డబ్బు ఉంది అనేసరికే ఏదోఒక అనారోగ్య సమస్యనో లేక, ఆర్థిక సమస్యలో వచ్చిచేరుతాయి. దీంతో ఒక్కరూపాయి కూడా మిగలదు.
ఇలా చేతిలో డబ్బు మిగలక పోవడానికి కారణం వాస్తు దోషాలని పండితులు చెబుతున్నారు. మనం కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇళ్లలో చెత్తను లేదంటే పగిలి పోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసెయ్యాలి. అలాగే మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంటికి ఎదురుగా ఎప్పుడూ చెప్పులు విప్పకూడదంట. అలా ఇప్పడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.అలాగే మీ ఇంట్లో ధనం నిలవాలంటే లక్ష్మీ దేవి డబ్బు, నగలతో నవ్వుతున్న ఫోటోలను పెట్టడం మంచిదంట.
Read more:
- Tags
- Vastu tips
- money