బూతులు మాట్లాడటం ఆరోగ్యానికి మంచిదే..

by Sujitha Rachapalli |
బూతులు మాట్లాడటం ఆరోగ్యానికి మంచిదే..
X

దిశ, ఫీచర్స్: బూతులు మాట్లాడటం ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, ఆంగ్జయిటీ తగ్గించుకునేందుకు పనికొస్తుందని చెప్తున్నారు. ఈ తిట్లు ఫిజికల్ పెయిన్ కూడా తగ్గిస్తాయని అంటున్నారు. రోజూ ఒత్తిళ్ల నుంచి రిలీజ్ చేసే అన్ కాన్షియస్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంగా సూచిస్తున్నారు.

2023 నివేదిక ప్రకారం ప్రతి పది మందిలో నలుగురు ప్రతిరోజూ ఒత్తిడి, ఆందోళన, కోపం, బాధ, నొప్పితో ఉంటున్నారు. కాగా 98 మంది పురుషులు, 155 మంది స్త్రీలపై చేసిన అధ్యయనంలో తరుచుగా బూతులు యూజ్ చేయడం ద్వారా మెంటల్ స్కోర్ ఎలా ఉందని గుర్తించారు. కాగా ఈ విషయంలో ఆడ మగ ఇద్దరిలోనూ ఒకే విధమైన ఎఫెక్ట్స్ ఉంటాయని.. ఎంత ఎక్కువ బూతులు మాట్లాడితే అంత మానసిక ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed