Today Gas Cylinder Rates: నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Kavitha |
Today Gas Cylinder Rates: నేడు తెలుగు రాష్ట్రాల్లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుంది. ఈ రేట్లను ప్రతి నెల ఒకటో తారీకున సవరిస్తుంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను(Commercial gas cylinder rates) పెంచారు. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు(domestic gas cylinder prices) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్(Hyderabad):రూ. 855

వరంగల్(Warangal): 874

విశాఖపట్నం(Visakhapatnam): రూ. 811

విజయవాడ(Vijayawada): రూ. 827

గుంటూరు(Guntur): రూ. 827

Advertisement

Next Story

Most Viewed