- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేట్ సెక్స్ పొందాలంటే ఆ మూడింటిని దృష్టిలో ఉంచుకోండి..
దిశ, ఫీచర్స్: గ్రేట్స్ సెక్స్ పొందాలంటే ఆర్గాజమ్, ఎమోషనల్ కనెక్షన్, కెమిస్ట్రీ మూడు ప్రధాన కారకాలు అని తెలిపింది మిస్సౌరీ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం. వివిధ వయసులు, నేపథ్యాలు, లైంగిక అనుభవాలు కలిగిన 78 మంది ఈ స్టడీలో పాల్గొనగా.. సెక్సువల్ ప్లెజర్ సగటు కంటే ఎక్కువగా ఉండేలా చేయడానికి ఏం చేయాలనే విషయంపై ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఉద్వేగం, ఎమోషనల్ కనెక్షన్ మరియు కెమిస్ట్రీ గొప్ప సెక్స్‌కు దారితీస్తాయని చాలా మంది ప్రజలు అంగీకరిస్తున్నారని అధ్యయనం కనుగొంది. ఇక ఇందులో తమ లైంగిక అనుభవాలలో ఉద్వేగం ఒక ముఖ్యమైన అంశం అని చెప్పగా.. కొందరు తమ సొంత భావప్రాప్తిపై దృష్టి కేంద్రీకరించారు. ఇతరులు పరస్పర భావప్రాప్తిని గ్రేట్ సెక్స్‌లో కీలకమైన అంశంగా భావించారు. కొంతమంది స్ట్రీలు మల్టిపుల్ ఆర్గాజమ్ అవసరమని తెలపగా.. భాగస్వామి భావప్రాప్తి చెందడానికి ఎమోషనల్ కనెక్షన్ పునాదిగా ఉంటుందని పురుషులు తెలిపారు. ఇదే ఉద్వేగభరితమైన శృంగారానికి సహాయపడిందని వివరించారు.