- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Beer: ఎర్రటి ఎండలో చల్లటి బీర్ తాగేవారు.. వీటిని అస్సలు తీసుకోకూడదు?
దిశ, వెబ్ డెస్క్: ఎండలు ఒక పక్క మండిపోతున్నాయి. ఎర్రటి ఎండలో ఒక చల్లటి బీర్ తాగితే ఆ కిక్కే వేరబ్బా అనుకుంటూ కుర్రాళ్లు తాగుతూ ఉంటారు. వీటిలో విస్కీ, రమ్, వైన్, వొడ్కాలతో పోలిస్తే బీర్లనే ఎక్కువ మంది తాగుతుంటారు. బీర్ తాగేటప్పుడు చాలా మంది స్నాక్స్‌ను స్టఫ్ గా తింటుంటారు. వేసవికాలంలో ఆల్కహాల్ తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి మద్యం సేవించే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. బీర్ తాగేటప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
1. బీర్ తాగేటప్పుడు బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫుడ్స్ ని అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు హాని చేస్తుంది.
2. డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ బీర్ తాగేటప్పుడు వీటిని అస్సలు తీసుకోకూడదు.
3. బీర్ తాగేటప్పుడు గుడ్లు, జున్ను తీసుకోకపోవడమే మంచిది.
Read more: వేసవి వేళ కుండలోని పెరుగు తింటే ఎన్ని అద్భుతాలో తెలుసా?
నాన్ స్టాప్‌గా 100 గంటల పాటు వంట చేసి మహిళ గిన్నీస్ రికార్డ్..