- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anjeer: అంజీర్ పండ్లతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
దిశ, వెబ్ డెస్క్ : డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ముఖ్యమైంది అంజీర్. అనారోగ్య సమస్యల నుంచి ఇది కాపాడుతుంది. ఎందుకంటే, దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయట పడొచ్చు. రోజుకు 3 నుంచి 4 అంజీర్ పండ్లను తినాలి.
బరువును తగ్గించడంలో అంజీర్ మంచిగా పని చేస్తాయి. దీనిలో ఉండే ప్రోటీన్ ఆకలి వేయకుండా చేస్తుంది. ఫలితంగా బరువును తగ్గిస్తుంది. అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి.
అలాగే గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. దీనిలో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా, బ్లడ్ ప్రెషర్ ను కూడా నియంత్రిస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.