అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు?

by Prasanna |   ( Updated:2023-07-15 15:33:46.0  )
అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు?
X

దిశ, వెబ్ డెస్క్: అన్నం పర బ్రహ్మా స్వరూపంగా భావిస్తారు.అన్నం తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1. భోజనం చేసే సమయంలో శుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కొని, నేల పై కూర్చొని భోజనం చేయాలి.

2. అన్నాన్ని ఒకే దగ్గర కూర్చొని తినాలి. కొందరు అటూ ఇటూ తిరుగుతూ తింటారు. ఇలా అసలు చేయకూడదట.

3. అన్నం తినేటప్పుడు ఎంగిలి చేతితో ఇతర ఆహార పదార్ధాలను పట్టుకోకూడదు.

4. అన్నం తినేటప్పుడు పళ్లెం చుట్టూ మెతుకులు పడకుండా చూసుకోవాలి. ఒక వేళ మెతుకులు పడితే వాటిని తక్షణమే తీసి వేయాలి.

5. పొరపాటున కూడా అన్నాన్ని కాళ్లతో తొక్కకూడదు.

6. అలాగే ఎడమ చేతితో మనం తినే కంచం పట్టుకోకూడదు.

7.అన్నం తినే సమయంలో ఎవరితో గొడవ పడకూడదు.

8. తినేటప్పుడు.. తినే కంచం విసిరికొడితే అది చాలా పెద్ద పాపం.

9. అన్నం తినేటప్పుడు గట్టిగా అరుస్తూ, నవ్వుతూ మాట్లాడకూడదు. మౌనంగా భోజనాన్ని ముగించాలి.

ఇవి కూడా చదవండి ::

మటన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

స్త్రీలు స్నానం చేయకుండా అస్సలే చేయకూడని పనులు ఇవేనంట?!

Advertisement

Next Story

Most Viewed