ప్లీజ్.. నన్ను రెండో భార్యగా ఉంచుకో..! అతడి పొందు కోసం తహతహలాడుతున్న యువతి చివరికి

by samatah |   ( Updated:2023-05-19 06:06:31.0  )
ప్లీజ్.. నన్ను రెండో భార్యగా ఉంచుకో..! అతడి పొందు కోసం తహతహలాడుతున్న యువతి చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ రెండు అక్షరాలైనా ఇద్దరి మనసుల రెండు జీవితాలు ముడిపడి ఉంటాయి. కానీ కొన్ని ప్రేమలు వన్ సైడ్ మాత్రమే ఉంటాయి. ఒక అమ్మాయి..పెళ్లైన వ్యక్తిని ప్రేమించి, తానే సర్వస్వంగా బతుకుతు చివరికి ఎలాంటి డెసిషన్ తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఒక అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. ఆ సమయంలోనే తన ఆఫీసులో పెళ్లైన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అబ్బాయి కాకుండా, అమ్మాయేకే అబ్బాయి మీద ప్రేమ పెరిగిపోయింది. ఎంతలా అంటే తాను లేకపోతే ఇక జీవితమే లేదు అనేంతగా, తనకు ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చినా క్యాన్సల్ చేసుకోవడం మొదలు పెట్టింది.

ఇక చివరకు ఇంట్లో వాళ్ల టార్చర్ భరించలేక, పెళైన అబ్బాయినే అడిగింది, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఫ్యామిలీని పోషిస్తాను అని కానీ దానికి ఆ అబ్బాయి ఒప్పకోలేదు. తప్పలేక, కనీసం నన్ను రెండో భార్యగా అయినా చేసుకోండి అంటూ బతిమిలాడటం మొదలు పెట్టింది దానికి ఆ అబ్బాయి ఒప్పుకోకపోవడంతో మెంటల్‌గా డిస్ట్రాబ్ అయ్యింది. ప్లీజ్.. నన్ను రెండో భార్యగా ఉంచుకో అంటూ చాలా ప్రాధేయపడి చివరికి అనారోగ్యం పాలైంది. ఇక తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలి సహాయంతో మానసిక వైద్యుడిని కలిసి తన జీవితం ఎంటీ, తన లైఫ్ ఎలా బాగుంటుందో తెలుసుకొని, హ్యాప్పీగా ఉంటుంది.

Read more:

హాట్ యాంగిల్స్‌లో జిమ్‌లో వేడికే వేడి పుట్టిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

Advertisement

Next Story