- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన ఆచారాలు.. 14th వస్తే ఆ మహిళలకు నరకమే
by Jakkula Samataha |
X
దిశ, ఫీచర్స్ : ప్రేమికుల రోజు అనగానే అందరికీ లవర్స్ గుర్తు వస్తుంటారు. ప్రేమికులు వారం రోజుల పాటు ,ప్రతీ రోజును ఓ స్పెషల్ డే గడుపుకుంటూ ఆనందంగా ఉంటారు.అయితే ఈ ప్రేమికుల రోజు ఎలా పుట్టింది. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే దీనికి చాలా చరిత్ర ఉందంట. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లుపర్‌కాలియా అనే వేడుక చేసుకునేవాళ్లు. అది వారికి వసంతకాలం.ఈ వేడుకల్లో భాగంగా ఒక్కో కాగితంపై ఒక్కో అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్సులో వేసేవారు.
తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ బాక్సులోంచి చిటీలు తీసేవారు. ఆ స్లిప్‌లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఆ ఫెస్టివల్‌లో అతనికి ప్రేయసిగా ఉండాలి. ఇలాంటి జంటలు కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునే వాళ్లు.ఈ రోమన్ల సంప్రదాయం నుంచే వాలెంటైన్స్ డే వచ్చిందని భావిస్తున్నారు.
- అయితే వాలెంటైన్స్ డే అంటే పెళ్లీలు, ప్రేమ, జంటల మధ్య సంతోషమే కాకుండా, ప్రేమికుల రోజు వెనుక కొన్ని క్రూరమైన ఆచారాలు ఉండేవంట.
- వాలెంటైన్స్ డే వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రేమికుల రోజు సమయంలో సంతానోత్పత్తి పెంచడానికి మహిళలను వీపుపై కొరడాతో కొట్టేవారంట. ఓక్కోసారి దీనివలన కొందరు చనిపోయేవారంట. కొందరు పురుషులు మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడంతో ఐదవ శతాబ్ధంలో దీన్ని నిషేధించారంట.
- రోమన్లు ఫిబ్రవరి మధ్యలో లుపెర్కాలియా అనే వేడుక నిర్వహించుకునేవారని అంటారు. ఈ సందర్భంగా విపరీతంగా మద్యపానం చేసేవారు. రోడ్ల మీద తాగి తూగే వారు.
Advertisement
- Tags
- Valentine's Day
Next Story