- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ పాస్ వర్డ్‌ను సెకన్ కంటే తక్కువ టైమ్‌లో క్రాక్ చేయొచ్చు.. జాగ్రత్త!
దిశ, ఫీచర్స్: వరల్డ్ పాస్‌వర్డ్ డే(మే 4)ను పురస్కరించుకుని.. ‘పాస్‌వర్డ్ హ్యాబిట్స్ డై హార్డ్’ పేరుతో అత్యధికంగా ఉపయోగించే పాస్‌వర్డ్స్‌ను ప్రకటించింది నార్డ్‌పాస్ సంస్థ. యూఎస్‌తోపాటు 29 దేశాల్లో సర్వే చేసిన ఈ సంస్థ.. 83శాతం పాస్‌వర్డ్‌లను సెకన్ కంటే తక్కువ సమయంలో క్రాక్ చేయొచ్చని గుర్తించింది. సైబర్ సెక్యూరిటీ అవగాహన పెరుగుతున్నప్పటికీ జనాలు ఇప్పటికీ పాత అలవాట్లను వదులుకోవట్లేదని, బలహీనమైన పాస్‌వర్డ్‌లనే ఉపయోగిస్తున్నారని తెలిపింది. ప్రతీ దేశానికి సంబంధించిన 200 పాస్‌వర్డ్‌లను కనుగొన్న సంస్థ.. యూఎస్‌లో వినియోగించే టాప్ 20 పాస్ వర్డ్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఇచ్చి్ంది.
ఈ సర్వే ప్రకారం.. 2022లో అమెరికన్స్ యూజ్ చేసిన మోస్ట్ పాపులర్ పాస్‌వర్డ్ ‘guest’ కాగా మొత్తానికి ‘123456’ అనే పాస్ వర్డ్‌ను అధిగమించింది. ‘a1b2c3’, ‘abc123’ వంటి అక్షరాలు, సంఖ్యల సాధారణ కలయికలు యూఎస్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. స్పోర్ట్స్ అండ్ ఫ్యాషన్‌కు సంబంధించిన కల్చరల్ ఎక్స్‌పీరియన్స్, లైఫ్ స్టైల్ ట్రెండ్స్ మోస్ట్ పాపులర్ పాస్ వర్డ్ లిస్ట్‌లో ఉన్నాయి.
1. guest
2. 123456
3. password
4. 12345
5. a1b2c3
6. 123456789
7. Password1
8. 1234
9. abc123
10. 12345678
11. qwerty
12. baseball
13. football
14. unknown
15. soccer
16. jordan23
17. iloveyou
18. monkey
19. shadow
20. g_czechout