- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ సమయంలో లూబ్రికేషన్ కోసం ఉమ్మివేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే..
దిశ, ఫీచర్స్ : చాలామంది జంటలు సెక్స్‌లో మంచి అనుభూతిని పొందాలనుకుని ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల పోజిషన్లలో శృంగారం చేసేందుకు ఇష్టపడుతుంటారు. అంతేకాదు శృంగారం చేసే సమయంలో లూబ్‌కు బదులుగా ఉమ్మి వేస్తూ ఉంటారు. అప్పటివరకు ఎంజాయ్ చేసినా అలా చేయడం కారణంగా లైంగిక ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
STD ప్రమాదం పెరుగుతుంది..
సెక్స్ సమయంలో కొంతమంది ఇంటర్ కోర్స్ నొప్పిలేకుండా సులువుగా అయ్యేందుకు ఉమ్మివేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ మానిఫోల్డ్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా మీ గొంతు, నోటిలో ఉండే ఇన్ఫెక్షన్ మీ ప్రైవేట్ భాగాలకు చేరుకుంటాయి. దీంతో చుట్టుపక్కల అవయవాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.
లాలాజలంలో మిలియన్ల కొద్దీ బాక్టీరియా ఉంటుంది. అందుకే దీన్ని ఉపయోగించడం వల్ల యోనిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఉమ్మితో సెక్స్ చేయడం వల్ల యోనిలో చికాకు, దురద కూడా వస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు భాగస్వామితో సంభోగం చేసే సమయంలో కూడా చికాకు కలిగిస్తుందట. అంతే కాకుండా యోనిలో అక్కడక్కడ పగుళ్లు కూడా కనిపిస్తాయి. దీని ప్రభావం ఒక వారం పాటు ఉంటుందంటున్నారు నిపుణులు.