శృంగార ఆరోగ్యాన్ని పెంచుతున్న గొల్లభామలు(Grass hoppers)

by Sujitha Rachapalli |
శృంగార ఆరోగ్యాన్ని పెంచుతున్న గొల్లభామలు(Grass hoppers)
X

దిశ, ఫీచర్స్ : పొలాలు, పంట చేలలో కనిపించే గొల్లభామలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో తమ పాత్ర పోషిస్తుంటాయి. అయితే కొన్ని దేశాల్లో వీటిని ఆహారంగా తీసుకునే సంప్రదాయం ఉండగా.. కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఈ పురుగులు తినడం వల్ల సెక్స్ డ్రైవ్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.

1. కామోద్దీపన: గొల్లభామ సారం లిబిడోను మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

2. టెస్టోస్టెరాన్ బూస్ట్: జింక్, ఇతర ఖనిజాలు హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.

3. జీవశక్తి: ఇందులోని ప్రోటీన్స్ పూర్తి శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.

4. సంతానోత్పత్తి: గొల్లభామలు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతాయని కొన్ని సంస్కృతులు నమ్ముతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed