- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రి కాబోతున్న సారా టేలర్.. స్వలింగ సంపర్కురాలితో రిలేషన్‌షిప్‌లో..
X
దిశ, ఫీచర్స్: ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ తండ్రి కాబోతున్నట్లు ప్రకటించింది. యాంగ్జయిటీ ఇష్యూస్‌తో ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె.. స్వలింగ సంపర్కురాలు కాగా ప్రజెంట్ డయానాతో రిలేషన్‌లో ఉంది. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది సారా. 'తల్లి కావడం నా భాగస్వామి డయానా కల. ఈ జర్నీ అంత సులభంగా లేదు. కానీ, డయానా గివ్ అప్ చేయలేదు.
ఆమె ప్రపంచం లో ఒక గొప్ప తల్లిగా మారబోతోంది. నేను ఇందులో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. 19 వారాల్లో మా జీవితం సరికొత్తగా ఉండబోతోంది' అని చెప్పుకొచ్చింది. కాగా ఈ ట్వీట్‌లో స్వచ్ఛమైన ప్రేమకు సంకేతంగా వైట్ కలర్ లవ్ సింబల్ యాడ్ చేసిన ఆమె.. ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ చిహ్నం ఇంధ్రదనస్సును కూడా జత చేసింది. కాగా ఈ న్యూస్‌పై అభిమానులు చాలా సంతోషంగా ఉందని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Advertisement
Next Story