- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raisins: బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తోన్న చిరుతిండి!!
దిశ, వెబ్‌డెస్క్: ఎండుద్రాక్ష అనేది ఒక రుచికరమైన చిరుతిండి. ఎండుద్రాక్షతో ఐదు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ, మధుమేహం ముప్పును తగ్గించడం, గుండె ఆరోగ్యం, నోటి ఆరోగ్యం, రక్తహీనతను నివారించడంలో బాగా పనిచేస్తుంది.
చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు. ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం నుంచి జీర్ణ ఆరోగ్యం వరకు ఈ ద్రాక్ష మేలు చేస్తుంది. బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడంలో సూపర్ మెడిసిన్‌లా పనిచేసే ఈ చిరుతిండి బెనిఫిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
వెయిట్ లాస్..
ఎండుద్రాక్ష అనేది తక్కువ కేలరీల చిరుతిండిగా చెప్పుకుంటారు. ఇవి తియ్యగా, చాలా టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయి. టిఫిన్ కు బదులుగ ఈ ద్రాక్ష తీసుకుంటే ఆకలిని నియంత్రించవచ్చు.
ఎముకల ఆరోగ్యం..
కాల్షియం, బోరాన్ కు మంచి మూలం ఎండుద్రాక్ష. ఇవి రెండు ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తాయి. బోన్ సాంద్రత, బలానికి కాల్షియం ముఖ్యం. కాగా బోరాన్ కాల్షియం శోషణను మెరుగుపరచడానికి ఎండుద్రాక్ష తోడ్పడుతుంది.ఎముకల వ్యాధి బారి నుంచి తప్పిస్తుంది. పగుళ్లు, ఎముక నష్టం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.