- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Michaung Cyclone : మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. మరో 18 రైళ్లు రద్దు
X
దిశ,వెబ్ డెస్క్ : తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.తమిళనాడు,పీలోని కోస్తాంధ్ర, నెల్లూరు, చిత్తూరు జిల్లల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. అందులో భాగంగానే దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 8న నడవాల్సిన న్యూ తిన్‌సుకియా – బెంగళూరు (22502), న్యూ జాల్పాయ్‌గురి – చెన్నై సెంట్రల్ (22612), న్యూ తిన్‌సుకియా-కేఎస్‌ఆర్ బెంగళూరు సిటీ (22502) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. 09న నడవాల్సిన అగర్తలా-ఎస్‌ఎంవీటీ (12504) రైళ్లతో నడవాల్సిన చెన్నై సెంట్రల్ -తిరుపతి (16203), తిరుపతి – చెన్నై సెంట్రల్ (16204), చెన్నై సెంట్రల్-శ్రీమాత వైష్ణోదేవి కత్రా (16031) రద్దు చేసింది.
Advertisement
- Tags
- Michaung Cyclone
Next Story