బలరామ అవతారంలో జగదభిరాముడు

by Aamani |
బలరామ అవతారంలో జగదభిరాముడు
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 8 వ రోజు మంగళవారం శ్రీ స్వామి వారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. బలరామ అవతార రూడుడైన రామయ్యను వేలాదిమంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Next Story