- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Men: వారానికి రెండు సార్లు శృంగారం.. పురుషులకు బోలెడు లాభాలు!
దిశ, ఫీచర్స్: శృంగార ప్రియులకు శుభవార్తను అందించారు పరిశోధకులు. వారానికి కనీసం రెండుసార్లు సెక్స్ చేసే పురుషుల్లో గుండె జబ్బుల ప్రమాదం దాదాపు సగానికి తగ్గిపోతుందని తెలిపారు మసాచుసెట్స్‌లోని న్యూ ఇంగ్లండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. 1987లో ప్రారంభమైన మసాచుసెట్స్ మేల్ ఏజింగ్ స్టడీ అనే దీర్ఘకాలిక ప్రాజెక్ట్.. 40 నుంచి 70 ఏళ్ల వయస్సు గల 1,000 మంది పురుషుల లైంగిక కార్యకలాపాలను ట్రాక్ చేసింది. ప్రతి పురుషుడు ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటున్నారు? వీరిలో గుండె జబ్బు సంకేతాలేంటి? అనే విషయాలను పరిశీలించారు.
ఈ క్రమంలో ప్రచురించబడిన ఫలితాలు.. ‘వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే పురుషులు.. నెలకు ఒకసారి లేదా అంతకంటే తక్కువ సెక్స్ చేసే మగవారి కంటే ప్రాణాంతక గుండె పరిస్థితులను అభివృద్ధి చేసే అవకాశం 45 శాతం వరకు తక్కువగా ఉంటుంది’ అని తెలిపాయి. సెక్స్ ప్రయోజనాలు శరీరంపై మాత్రమే కాదు మనసును కూడా ప్రభావితం చేస్తాయన్న పరిశోధకులు.. అందుకే ఎలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చని చెప్పారు.
Read more:
ఒంటరిగా కనిపిస్తే లిప్ లాక్ కిస్సులే.. రెచ్చిపోతున్న కామాంధులు (వీడియో)