- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మశానంలో పెళ్లి చేసుకున్న జంట.. నలుపు రంగు పెళ్లి వస్త్రాలు అందించిన సమంత... ఫొటోలు వైరల్
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఫారిన్ లో 13వ తేదీ శుక్రవారం వచ్చిందంటే అశుభ దినంగా పరిగణిస్తారు. క్రీస్తు సిలువ వేయడటం, జుడాస్ ద్రోహం.. ఇంకా ఇలా అనేక కారణాలున్నాయి. అయితే ఇదే రోజును తమ పెళ్లి రోజుగా ఎంచుకున్నారు హన్నా, మాథ్యూ పర్ఫిట్. నిజానికి వీరిద్దు హాలోవీన్ రోజున వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ అప్పుడు వర్షాలు అడ్డుగా మారడంతో.. ఈ దురదృష్టకరమైన రోజున స్మశానవాటికలో పెళ్లి చేసుకున్నారు.
అంతేకాదు సాధారణంగా వెడ్డింగ్ క్లాత్స్ వైట్ అండ్ వైట్ లో ఉండాలి కానీ వీరు అందుకు భిన్నంగా చెడుకు సంకేతంగా భావించే బ్లాక్ డ్రెస్సులో దర్శనమిచ్చారు. పెళ్లి కొడుకుకు బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ కాంబినేషన్ డ్రెస్ పై పుర్రెలు డిజైన్ చేసిన టై రూపొందించిన ప్రముఖ డిజైనర్ సమంత బుకా.. పెళ్లి కూతురికి బ్లాక్ డ్రెస్ మ్యాచింగ్ వీల్ డిజైన్ చేసింది. తను ఇలాంటి మూఢనమ్మకాలను సపోర్ట్ చేయనని.. అందుకే ఈ పెళ్లి దుస్తులను అందించానని తెలిపింది సమంత. ఇంతకీ ఇదే రోజును ఎందుకు ఎంచుకున్నారని వధూవరులను అడగ్గా.. మాకు దురదృష్టం గురించి బాధ లేదని చెప్పారు.