అమ్మాయిల డ్రెస్సింగ్‌ చెకింగ్‌ కోసం ఫ్యాషన్ పోలీసులు.. లెంత్ తక్కువగా ఉంటే అరెస్ట్

by Harish |   ( Updated:2023-05-10 13:19:18.0  )
అమ్మాయిల డ్రెస్సింగ్‌ చెకింగ్‌ కోసం ఫ్యాషన్ పోలీసులు.. లెంత్ తక్కువగా ఉంటే అరెస్ట్
X

దిశ, ఫీచర్స్: సౌత్ కొరియా తమ దేశ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు వినూత్న, వింత ప్రయోగం చేసింది. అమ్మాయిల డ్రెసింగ్‌పై ఆంక్షలు విధించిన దేశం.. మినిస్కర్ట్ ధరిస్తే శిక్ష విధించేందుకు వెనుకాడేది లేదన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యాషన్ పోలీసులను నియమించిన కంట్రీ.. మినీస్కర్ట్ లెంత్‌ను చెక్ చేయడమే వీరిపనిగా పెట్టింది. ఈ పోలీసులు స్కర్ట్‌ను కొలిచినప్పుడు నిబంధనల కన్నా తక్కువ లెంత్ ఉన్నట్లయితే.. సదరు మహిళకు జరిమానా లేదా అరెస్ట్ చేస్తారని హెచ్చరించింది. 1970ల నుంచే ఈ పద్ధతి ఫాలో అవుతుండగా.. ఇప్పటికీ కొనసాగుతోంది.

Also Read.: ది కేరళ స్టోరీ’ సినిమా చూసిన వారికి టీ, కాఫీ ఫ్రీ!



Advertisement

Next Story