- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అరికెల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్య సమ్యలను తగ్గించడాని ‘అరికెలు’ ఎంతగానో మేలు చేస్తాయని చెప్పుకోవచ్చు. మనకు అందుబాటులో ఉండే చిరు ధాన్యాల్లో ఇవి ఒకటి. వీటిని ఆంగ్లంలో ‘కోడో మిల్లెట్స్’ అంటారు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధులతో పోరాడే సామర్థాన్ని పెంచుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచి, అనేక రోగాల నుంచి కాపాడతాయి. అరికెల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..
* అరికెలలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది.
* వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
* రక్తహీనతను నివారించడంలోనూ కోడో మిల్లెట్స్ చాలా సహాయపడతాయి.
* అరికెలను రెగ్యూలర్‌గా తీసుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అదే క్రమంలో రక్త శుద్ధి కూడా జరుగుతుంది.
* వీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం దరి చేరకుండా ఉంటుంది.
* జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా ఎంతగానో మెరుగుపడుతుంది.
* అంతే కాదు కోడో మిల్లెట్స్‌ను తీసుకోవడం ద్వారా ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మారతాయి.
* అరికెలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి.. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోత్సహిస్తుంది.
ఇవి కూడా చదవండి:
మంటల్లో కాల్చిన ఆహారంతో రుమటాయిడ్ ఆర్థరైటిస్.. అసలు రీజన్ అదే!