- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ponguleti Srinivas Reddy: రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని వరంగల్ అభివృద్ధి: పొంగులేటి
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే తరాలను దృష్టిలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాల్లో సమానంగా వరంగల్ (Warangal) ను అభివృద్ధి చేయాలనేదే ఈ ప్రభుత్వం ఆలోచన అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చెప్పారు. వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. వరంగల్ చుట్టూ 3 విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై మంగళవారం హనుమకొండలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభ (Hanumakonda Meeting) లో మాట్లాడిన పొంగులేటి ఇప్పటి వరకు ఈ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,213 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టును అతి త్వరోలనే ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి చేయబోతున్నట్లు చెప్పారు. ఈ ఏయిర్ పోర్టు కోసం భూసేకరణ నిమిత్తం రూ. 205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.