Ghingaru Fruit: ఈ పండు ఒక్కటి తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్ .. మెడిసిన్స్ కూడా అవసరం లేదు!

by Prasanna |   ( Updated:2024-11-03 10:39:37.0  )
Ghingaru Fruit: ఈ పండు ఒక్కటి తింటే చాలు.. ఆ సమస్యలన్నీ పరార్ ..  మెడిసిన్స్ కూడా అవసరం లేదు!
X

దిశ, వెబ్ డెస్క్ : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. దీని వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత, రెండు రకాల పండ్లను తింటూ ఉండాలి. వాటిలో గిగారు పండు మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నాయి.

ఈ పండు గురించి చాలా మందికి తెలియదు. అసలు ఈ పేరు కూడా ఎక్కడా విని ఉండరు. దీని గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత తినకుండా ఉండలేరు. యాపిల్ జాతికి చెందిన ఈ పండు హిమాలయ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. గిగారు పండులో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి.

గిగారు పండులోని కార్డియోటోనిక్ లక్షణాల వల్ల గుండె సమస్యలు, అధిక బీపీలను, అధిక రక్తపోటు తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండును రోజు తీసుకోవడం వల్ల మధుమొహాన్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ చెట్టు కొమ్మను కొందరు టూత్‌పిక్‌గా కూడా ఉపయోగిస్తారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed