- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ టాయ్స్ ఉపయోగిస్తే.. మహిళలకు ఆ రోగం తప్పదా?
దిశ, ఫీచర్స్ : ప్లెజరబుల్ యాక్షన్‌లో పెయిన్ఫుల్ పార్ట్‌ను అనుభవించనంత వరకు సెక్స్ ఆహ్లాదాన్నిస్తుంది. అయితే కొన్నిసార్లు ఉద్రేకస్థితికి చేరుకోవడానికి ముందే అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. ఇంకొన్నిసార్లు పడకపై చర్యలు ఇంటెన్స్, హార్డ్‌గా ఉంటే వక్షోజాల్లో నొప్పి, యోని భాగంలో కోతలు ఏర్పడతాయి. కానీ ప్రస్తుత రోజుల్లో 'డెడ్ వెజీనా సిండ్రోమ్' అనే మరొక సెక్సువల్ ప్రాబ్లమ్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. యోని భాగంలో తిమ్మిరి కారణంగా భావప్రాప్తిని అనుభవించలేకపోవడాన్ని ఇది వివరిస్తుంది. నిజానికి సెక్స్ టాయ్స్ ఎక్కువగా ఉపయోగించడమే ఈ పరిస్థితికి కారణమని చాలా మంది మహిళలు భావిస్తుండగా.. ప్రముఖ గైనకాలజిస్ట్ ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
2013లో అమెరికన్ రచయిత డాన్ సావేజ్ పురుషుల్లో అగ్రెసివ్ మాస్టర్బేషన్ వల్ల కలిగే నెగెటివ్ రిజల్ట్స్ వివరించేందుకు 'డెత్-గ్రిప్ సిండ్రోమ్(DGS)' అనే పదాన్ని ఉపయోగించారు. లైంగిక సంపర్కంలో లేదా అకాల స్కలనంలో కలిగే అసంతృప్తే దీనికి కారణమని ఆయన తెలిపారు. ఆ తర్వాతే మహిళలకు సంబంధించి 'డెడ్ వెజీనా సిండ్రోమ్' పదం ప్రచారంలోకి వచ్చింది. స్పష్టంగా ఈ పరిస్థితి లైంగిక బలహీనతకు, పాత సెక్స్ టాయ్స్ వాడకానికి బాధ్యత వహిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వైబ్రేటర్లు/సెల్ఫ్-స్టిమ్యులేటర్స్.. లైంగిక ఆనందం కోసం వివిధ వేగం, తీవ్రతతో అమర్చబడే చిన్న విద్యుత్ లేదా బ్యాటరీతో పనిచేస్తాయి. యోని, క్లిటోరిస్, ఆనస్ వంటి తదితర జననేంద్రియ ప్రాంతాల్లో స్టిమ్యులేషన్‌కు వీటిని ఉపయోగిస్తారు. కానీ కొందరు స్త్రీలు వైబ్రేటర్‌ను అధికంగా వాడటం వల్ల యోని నరాల చివరలు చనిపోతాయి. దీంతో వారు భావప్రాప్తిని అనుభవించలేరు. కానీ ఈ పరిస్థితి వైద్యపరంగా నిరూపించబడలేదు కాబట్టి మాస్టర్బేషన్కు వైబ్రేటర్ ఉపయోగించడాన్ని సేఫ్, ఎఫెక్టివ్ మెథడ్‌గా పేర్కొన్నారు.
తిమ్మిరి అనుభవిస్తే ఏమి చేయాలి?
జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, వైబ్రేటర్‌ను ఉపయోగించిన తర్వాత 17% మంది మహిళల్లో జననేంద్రియ సున్నితత్వం తగ్గింది. ఇలాంటి స్థితిలో వైబ్రేటర్ వాడకం నుంచి కొంత విరామం తీసుకుంటే కొద్దిసేపటిలో సాధారణ స్థితికి వస్తుందని వైద్యులు చెప్పారు. అయితే తిమ్మిరి అలాగే కొనసాగితే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ పరిస్థితిని నివారించేందుకు సెక్స్ టాయ్ వాడేటపుడు యోనిలో సిరోనాస్ మాయిశ్చరైజింగ్ లూబ్ ట్యూబ్ వంటి లూబ్రికెంట్ను కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.
రొమాన్స్‌కు ఓకే.. ఫొటోలకు నో..
'బ్రా' లేకుండానే బయటకొచ్చిన Radhika Madan.. పిచ్చెక్కిస్తున్న పిక్స్