- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమ్మర్‌లో పదే పదే స్నానం చేయడం మంచిదేనా?
X
దిశ, ఫీచర్స్ : సమ్మర్ వస్తే చాలు వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటారు. ఇక ఇంట్లో ఫ్యాన్స్, కూలర్లు,ఏసీ ఎప్పుడు ఆన్‌లో ఉంచుతారు. అయితే ఇంకొంత మంది సమ్మర్‌లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి, బయటకు వెళ్లి వచ్చినా, కాస్త ఉక్కపోతగా అనిపించినా,స్నానం చేస్తుంటారు. ఒకొక్కరు రోజుకు రెండు లేదా మూడు సార్లు స్నానం చేస్తారు. అయితే సమ్మర్‌లో ఎక్కువ సార్లు స్నానం చేయడం మంచిదేనా? కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- వేసవి కాలంలో వేడి గాలుల బారి నుంచి బయటపడేందుకు తరచుగా స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు.
- ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు స్నానం చేయడం వలన చర్మం పొడిగా మారిపోయి, బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి వెళ్తుదంట. దీని కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
- సమ్మర్ కదా అని పదే పదే స్నానం చేస్తే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది.
- తరచుగా స్నానం చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా.. అంటే చర్మంపై ఉండాల్సిన బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. అందువల్ల, కొన్నిసార్లు ఎక్కువ స్నానం చేయడం హానికరంగా మారుతుంది.
- చర్మ సమస్యలు ఉన్న వారు పదే పదే స్నానం చేస్తే దద్దుర్లు, దురద వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
Advertisement
Next Story