- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో రామచిలుకలు ఉండటం మంచిదేనా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : రామచిలుకలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది ఇంట్లో చిలుకల్ని పెంచుకుంటారు. అయితే కొంత మంది అంటుంటారు. చిలకను ఇంట్లో పెంచుకోవడం, మంచిదికాదు అంటారు.కాగా, నిజంగా చిలకల్ని పెంచుకోవడం మంచిదాకాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి రామచిలుకలను ఇంట్లో పెట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో రామచిలకలు ఉండటం వలన ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. రామచిలుకని పెంచుకోవడం కుదరకపోతే ఫోటోని పెట్టుకోవడం వలన చెడు దృష్టి కూడా పోతుందంట. శని ప్రభావం కూడా ఇంటి మీద పడదు. పంజరంలో రామచిలుకలని పెట్టి తూర్పు వైపు కానీ ఉత్తర వైపు కానీ పెడితే చాలా మేలు కలుగుతుందంట. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే రామచిలుకని పెంచుకోండి పిల్లల్లో చదువు మీద ఆసక్తి రామచిలుక ఇంట్లో ఉండడం వలన కలుగుతుంది.
Advertisement
Next Story