వర్షాకాలంలో వీటిని తినకపోవడమే మంచిది?

by Prasanna |   ( Updated:2023-07-02 08:39:44.0  )
వర్షాకాలంలో వీటిని తినకపోవడమే మంచిది?
X

దిశ, వెబ్ డెస్క్ : వర్షాకాలంలో అధిక తేమ కారణంగా ఆహారం త్వరగా చెడిపోతుంది. ఈ సీజన్లో ఆహారంలో బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు చాలా వేగంగా పెరుగుతాయి. ఈ సీజన్‌లో ఈ కూరగాయలను తీసుకోకపోవడమే మంచిది. అవేంటో ఇక్కడ చూద్దాం..

1. పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ,మంచి ఆహారం. కానీ వీటిని వానా కాలంలో తీసుకోకూడదు.వీటిని తీసుకుంటే ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2. ఆకు కూరలు కూడా వానాకాలంలో తీసుకోకూడదు. వాటిలో ముఖ్యంగా బచ్చలి కూరను దూరం పెట్టాలి.

3. క్యాబేజీని ఈ సీజన్లో తినడం అంత మంచిది కాదు. వర్షాకాలంలో దీని నుంచి నుంచి దూరం పాటించడం అవసరం.

Read More..

మార్నింగ్ వాక్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Advertisement

Next Story