- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ చట్నీ తీసుకుంటే.. బరువు సులభంగా తగ్గుతారు
దిశ, ఫీచర్స్: మనలో చాలామంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసులకు వెళ్తుంటారు. అయితే, వాటిలో ఎక్కువ ఇడ్లీ, దోశ ఉంటాయి. వీటిలో పల్లీ చట్నీ , ఇన్‌స్టంట్ కెచప్, ఉంటాయి. వీటిని ఎక్కువగా ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. ఇది అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా ఇంట్లో తయారుచేసిన చట్నీలు తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు బరువు తగ్గుతారు. వీటిని కేవలం బ్రేక్‌ఫాస్ట్‌లో మాత్రమే కాకుండా అన్నంతో కూడా తినొచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
రెడ్ చట్నీ
రెడ్ చట్నీ ఎక్కువగా ఇడ్లీ, దోశలో వడ్డిస్తారు. దీన్ని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే, ఈ చట్నీ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో టమోటాలు, మిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి, బాగా కలపండి మిక్సీ పట్టి తీసుకోండి. పోపు వేసి అన్నంలో తినండి. రుచిగా ఉంటుంది.
వెల్లుల్లి చట్నీ
వెల్లుల్లి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది కొద్దిగా కారంగా ఉంటుంది, కానీ చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లిలో ఫ్యాట్ బర్నింగ్ గుణాలు ఉన్నాయి. ఈ చట్నీని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కొవ్వు పదార్థాలు తగ్గుతాయి. పోషకాల కారణంగా బరువు తగ్గడం.