- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజూ శృంగారం చేస్తున్నారా..? యాంగిల్స్ మార్చడం లేదా..? అయితే ప్రమాదంలో పడ్డట్టే!
దిశ, వెబ్‌డెస్క్ : భార్యాభర్తల మధ్య రాసలీలలు, శృంగార కార్యకలాపాలు సహజమైనవి. అయితే కొన్నిజంటలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాయి. కొన్ని జంటలు మాత్రం వారానికి మూడు, నాలుగు సార్లు పాల్గొంటుంటారు. అది వారి వారి అభిరుచులను బట్టి ఉంటుంది. లైంగిక కార్యకలాపాలు జరపడం ద్వారా దంపతుల మధ్య బంధం బలోపేతం అవుతుంది. అయితే ప్రతిరోజు సెక్స్‌లో పాల్గొనడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. మరి ఆ అనారోగ్య సమస్యలు ఏమిటి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు చూద్దాం..
ప్రతిరోజు దంపతులు సెక్స్‌లో పాల్గొనడం వలన శారీరకంగా అలసటకు గురవుతారు. అంతేకాదు నిత్యం లైంగిక సంపర్కం చేస్తే యోని, పురుషాంగం అధికంగా నొప్పికు గురవుతుంది. అంతేకాదు లూబ్రికేషన్, కమ్యూనికేషన్ లేకపోయినట్లయితే నొప్పి మరింత ఇబ్బందిపెడుతుంది. అంతేకాక అసమర్థత భావాలకు దారితీస్తుంది. దంపతులు ఇష్టం లేకుండా సెక్స్‌లో పాల్గొంటే భావప్రాప్తి కలగదు. ఇకపోతే ప్రతిరోజు సెక్స్ లో పాల్గొంటే యోని పొడిబారిపోయే ప్రమాదం ఉంది. అలాగే యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. రోజూ శృంగారం చేస్తే దానిపై కోరికలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మహిళల యోని ఎర్రబడి ఉబ్బే ప్రమాదం కూడా ఉంటుంది. రోజూ సెక్స్ చేయడం వలన లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చేఅవకాశాలు మెండుగా ఉన్నాయి. సెక్స్ సమయంలో మార్చే యాంగిల్స్ దీనికి కారణం అవుతాయి.
Read more:
మీ భాగస్వామికి సెక్స్ ఇష్టం లేదా? అయితే ఇలా చేయండి!
Sex: సెక్స్‌తో ఆరోగ్య సమస్యలకు చెక్.. వారానికి ఎన్నిసార్లు చేయాలి..?