వయాగ్రాలా పని చేస్తున్న జామకాయ.. తింటే రెచ్చిపోవడం ఖాయమంట!

by Jakkula Samataha |
వయాగ్రాలా పని చేస్తున్న జామకాయ.. తింటే రెచ్చిపోవడం ఖాయమంట!
X

దిశ, ఫీచర్స్ : జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారు రోజూ ఉదయం ఒక జామపండు తినడం చాలా మంచిదని, ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటారు వైద్యనిపుణులు.

అయితే ఇది ఆ సమస్యలకే కాదండోయ్.. శృంగారంలో కీలక పాత్రపోషిస్తుందంట. ఇటీవలి కాలంలో చాలా మంది పురుషులు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వారు వయాగ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే లైంగిక సామర్థ్యం పెచడంలో వయాగ్రా కంటే జామకాయ కీలక పాత్ర పోషిస్తుందంట. అందువలన వయాగ్రా వాడకుండా, జామపండు తినాలి అంటున్నారు పండితులు. జామపండులో విటమిన్-సి మంచి పరిమాణంలో లభిస్తుంది. అందుకే జామపండు పురుష సెక్స్ హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుందంట. దీని కారణంగా పురుషులు మెరుగ్గా ఆ పని చేస్తారు. స్పెర్మ్ పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే ఇదంతా ప్రాథమిక పరిశోధనలు తెలింది అంతే, దీని నిజ నిర్ధారణకు క్లినికల్ ట్రయల్స్ జరగాలి అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed