ద్యావుడా..! ప్లేట్ పానీపూరీ రూ.333 లా..?ఎక్కడో కాదు మన ఇండియాలోనే

by Dishafeatures1 |
ద్యావుడా..! ప్లేట్ పానీపూరీ రూ.333 లా..?ఎక్కడో కాదు మన ఇండియాలోనే
X

దిశ,ఫీచర్స్: ఇండియాలో ఎన్నో రకాల చిరుతిళ్ళు ఉన్నప్పటికీ అందరికీ ఇష్టమైన ఫుడ్ మాత్రం పానీపూరి అనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలకు అయితే పానీ పూరి అంటే ఎంతో పిచ్చి అనడంలో అతియోశక్తి లేదు. అయితే పానీపూరి కారణంగా కొన్ని అంటూ వ్యాధులు వస్తాయి అని తెలిసిన ఎంతోమంది అదంతా పట్టించుకోకుండా తింటూ ఉంటారు.

అయితే సాధారణంగా మనం తినే పానీ పూరి రేటు ఒక ప్లేట్ 20 రూపాయలు ఉంటుంది. ఒకవేళ పెద్ద పెద్ద హోటల్ లోకి వెళ్లి పానీ పూరి తినాలి అనుకుంటే ఒక ప్లేట్ 50 రూపాయలు ఉంటుంది. అయితే పానీపూరి గురించి అప్పుడప్పుడు కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి కదా కానీ ఇప్పుడు ప్లేట్ పానీపూరీ ధర ఎంతో తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు నోరెళ్ళ పెడతారు.

ఎందుకంటే ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో ప్లేట్ పానీపూరీ ధర ఏకంగా 333 రూపాయలు ఉంది. అయితే ఇది చూసి ఓ కంపెనీ సీఈవో కౌశిక్ స్నాక్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ధరలు ఎక్కువ అని తెలుసు కానీ మరి ఇంతలా ఉంటాయని అస్సలు ఊహించలేదు అని అతను ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇకపై పానీపూరీ తినాలంటే బంగారమే అవుతుందేమో అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్న

Next Story

Most Viewed