- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Foods: ఈ ఫుడ్స్ తింటే చాలు.. కడుపు చల్లబడుతుందట!
దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలం రానే వచ్చేసింది. కొన్ని చోట్ల పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి తినే ఫుడ్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని మీ రోజు వారి వీటిని చేర్చుకుంటే చాలు.
వేసవి కాలంలో ముఖ్యంగా తినాలిసిన పండు పుచ్చకాయ. ఎందుకంటే దీనిలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.
దోసకాయలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. అలాగే బరువు కూడా కంట్రోల్ అవుతుంది. దోసకాయను రోజు తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడి మలబద్ధక సమస్యలు దూరమవుతాయి.
పనస పండులో విటిమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో దీన్ని తీసుకుంటే కడుపు చల్లబడుతుంది. నీరసంగా ఉన్న వారు ఈ పండుని ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే దీనిలో ఉండే ఇమ్యూనిటీ మన శరీరానికి బలాన్నిస్తుంది.